నిజమైన తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ


ఆకలి బాధలతో అలమటిస్తున్న పేద ప్రజలకు భూమి, బువ్వ దొరకడం కోసం దోపిడీ గడీల దొరలపై సింహ స్వప్నంలా తిరగబడి  పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి ప్రతి ఒక్కరి గుండె ల్లో దీపమై ఈరోజు ఈక్షణం వరకు చరిత్రలో నిలిచిపోయిన వీరవనిత మన చాకలి ఐలమ్మ. విరినే నేటి పరిస్థితులకు స్ఫూర్తిగా తీసుకొని బహుజనులు ముందుండి నడిిస్తే సాదించనిదంటు ఏదీ  ఉండదన్నారు బహుజన లెఫ్ట్ ప్రoట్ (బి.ఎల్.ఎఫ్) నాయకులు జి.రవీందర్ కటికే. ఇక ముందు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో కరోన వైరస్ తో అతలాకుతల మౌతున్న యావత ప్రపంచానికి భయపడకుండ ధైర్యంగా ఉంటే ఇంతకన్నా పదింతల మొండి జబ్బులనై మన దరిదాపులకు రావని కొండంత ధైర్యం నిచ్చేదన్నారు. ఇట్టి మహత్తర వీరవనీతయే నిజమైన తెలంగాణ తల్లి అని, వీరిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లిగా ప్రకటించాలని కోరారు.


గురువారం ఉదయం, ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో కరోన నిబంధన పాటిస్తు బి.ఎల్.ఎఫ్ మండల నాయకులు గోడ్కే రవీంధర్ కటికే, జి. ఊహ, యోగితా, రిషిక తదితరులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకొని 35వ. వర్దంతి జరిపారు.


"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """


ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.


గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl


PayTM No : 7977884658


Please Help this Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl


PayTM No : 7977884658


Regards


Hemantkumar Baddy
..........................................☘☘☘