దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో బృహన్ ముంబై మహనగర్ పాలిక కార్పొరేషన్ (MCGB) ఆధ్వర్యంలో అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం విద్య సంస్థను ఏర్పాటు చేసింది, దానికి ప్రముఖంగా బీఎంసీ పాఠశాలలు గా గుర్తింపు ఉంది. ఇప్పటివరకైతే నగరమంతా 1200 వందల బడులు అస్తిత్వంలో ఉన్నాయి. అందులోను ఏడు మాధ్యమాల్లో విద్య బోధనా సాగుతుంది. అందులోను మన మరాఠీ, తెలుగు భాష మాధ్యమాలు కోన ఊపిరిలో ఉన్న విషయం నగరవాసులకు విదితమే.
ఐతే ఈ 2019- 2020 అకాడమిక్ సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు విజయ కేతనం ఏగరవేశారు. ఈ ఏటా జులై 29న రిజల్ట్ వెలువడింది. అసలు బీఎంసీ విద్యా సంస్థ చరిత్రలోనే తొలి సారిగా ఎస్.ఎస్.సీ విద్యార్థులు 93.25 ఉత్తిర్ణత శాతం సాధించి ఢంకా భజయించారు. ఇది విద్యా రంగంలో పేద విద్యార్థులు సాధించిన గొప్ప విజయంగా విద్యా నిపుణులు భావిస్తున్నారు.
ఈ మహత్తర ఎక్సలెన్సీ సాదించినందుకు బీఎంసీ విద్యా విభాగానికి, అధికారులకు, ఉపాధ్యాయ వర్గానికి మరి ప్రత్యేకించి ఉత్తిర్ణులైన సమస్త పేద విద్యార్థి లోకానికి ది సింపుల్ టైంస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ ఓటమిని విజయానికి ఓ మెట్టుగా భావించి మునుముందుకు సాగి ఘనమైన విజయం సాధిస్తారని అశాభావం వ్యక్తపరుస్తున్నాం. పై చార్ట్ లో మరాఠీ హిందీ మీడియంల శాతాన్ని లెక్కించలేదు.
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """
ఈ వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.
గూగుల్ పే లేదా ఫోన్ పే నo : 9224717727 లేదా UPI ID : 9224717727@apl
చందా పంపించిన తరవాత మీ పేరు జిల్లా పేరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. అది మా వెబ్సైట్ లోని చందాదారుల లిస్ట్ పై వ్రాయబడను.
Please Help this Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment by Google Pay or PhonePe No : 9224717727 or UPI ID : 9224717727@apl
Please send message on WhatsApp giving your Name & City or District after making Payment so that we shall publish Donors list on our Websites.
Regards
Hemantkumar Baddy
..........................................☘☘☘
Donors List / చందా దారుల లిస్ట్
Sr. No | Date | Name of Donor | Native District / City | Present R/o District / City | Amount Donated |
1. | 21.07.2020 | Deva Venkatesham | Peddapalli | Peddapalli | 100/- |
2. | 27.07.2020 | Deva Venkatesham | Peddapalli | Peddapalli | 500/- |
"""" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """