గురు నానక్ జయంతి వేడుకలు

 

చిట్యాల పట్టణంలోని స్థానిక శిక్కు మత గురుద్వారాలో శిక్కు మత వ్యవస్థాపక గురువు శ్రీ గురు నానక్ దేవ్ జీ 556వ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా జరుపుకోనున్నట్లు నిర్వాహకులు సంత్ సింగ్ తెలుపుతూ ఈ వేడుకల్లో ఇతర ప్రాంతాల భక్తులు రావడమే కాకుండా ప్రముఖ సంగీత సంకీర్తనా చార్యులు  భాయి రవిందర్ సింగ్ హైదరాబాద్ ప్రత్యేక ఆహ్వానతులుగా వస్తున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురుకృప పొందగలరని విజ్ఞప్తి చేశారు.

 - బాలె అజయ్ 

 """" """ """ """ """" """ """ """ """ """ """ """ """ """" """ """ """

ఈ వార్త వెబ్సైట్ కు డొనేషన్ / చందా ఇఛ్చి మద్దతు చేయండి ₹ 100, 500, 1000 లేదా మీ ఇష్టం ఉన్నంత చందా ఆన్లైన్ ద్వారా ఇవండి.

Please Help this News Website by Donating Rs 100, 500, 1000 or any amount as you wish through Online Payment 



Regards

Hemantkumar Baddy - Chief Editor
..........................................☘☘☘